ఫ్లిప్‌కార్ట్ తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.. తన ప్లాట్‌ఫారమ్‌లో యాక్సిస్ బ్యాంక్ సౌజన్యంతో వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లోని కస్టమర్లు మూడేళ్ల వరకు యాక్సిస్ బ్యాంక్ నుండి రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను పొందగలరని ఒక ప్రకటనలో తెలిపింది.