Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Stevens Enters The Field For Allu Arjun New Look Loading

AA22 : అల్లు అర్జున్ కోసం రంగంలోకి స్టీవెన్స్.. న్యూ లుక్ లోడింగ్

NTV Telugu Twitter
Published Date :May 4, 2025 , 10:03 am
By subbarao kilari
AA22 : అల్లు అర్జున్ కోసం రంగంలోకి స్టీవెన్స్.. న్యూ లుక్ లోడింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు అల్లు అర్జున్. ఆ సినిమా సాధించిన విజయంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ మారాడు బన్నీ. అదే జోష్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్  బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్  ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది.

Also Read : RuhaniSharma : ఏ శిల్పి చెక్కాడో ‘రుహాణి శర్మ’ లాంటి అందాన్ని

ఇటీవల ముంబైలో సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫిజికల్‌ ట్రాన్స్ ఫామ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం వర్కవుట్ స్టార్ట్ చేసాడు. అయితే ఈ సారి తన పర్సనల్ ఫిజికల్ ట్రైనర్‌గా ఎల్లాయిడ్ స్టీవెన్స్‌ను నియమించుకున్నాడు బన్నీ. ఎల్లాయిడ్ స్టీవెన్స్‌ ఎవరో కాదు గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో సిక్స్ ప్యాక్ మెకోర్ కోసం ఎల్లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షనలో తారక్ వర్కౌట్స్ చేసాడు. అప్పట్లో ఆ తారక్ లుక్ కి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఆ ట్రైనర్ ఎల్లాయిడ్ స్టీవెన్స్‌ను బన్నీ కూడా హైర్ చేసుకుని అతడి అండర్ ట్రైన్ అవుతున్నాడు. తాజాగా అందుకు సంబందించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఎల్లాయిడ్ స్టీవెన్స్‌. యంగ్ టైగర్ బావ అని పిలుచుకునే బన్నీని ఎల్లాయిడ్ స్టీవెన్స్‌ ఏ లుక్ లోకి తీసుకువస్తాడో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు సంబందించిన పనులు చకచక జరుగుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AA22
  • AA22xA6
  • alluarjun
  • Lloyd Stevens
  • Sun Pictures

తాజావార్తలు

  • Ukraine War: 477 డ్రోన్లు, 60 క్షిపణులు.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా…

  • Indian Air Force Recruitment 2025: గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్..

  • Alcohol Effects: జస్ట్ 21 రోజులు మద్యం మానేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

  • Suhas : సినిమా తీయడం రాదని అవమానించారు.. సుహాస్ ఎమోషనల్..

  • Keerthi Suresh : ఇంటర్ లోనే అతన్ని లవ్ చేశా.. కీర్తి సురేష్‌ షాకింగ్ కామెంట్స్

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions