Case Filed Remo D Souza for cheating a dance troupe of 11.96 crore: ఒక పక్క జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదై పెద్ద చర్చకు దారి తీయగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజా మీద కేసు నమోదు అయింది. రెమో డిసౌజా సహా అతని భార్య లిజెల్ డిసౌజా అలాగే మరో ఐదుగురిపై మోసం చేసినందుకు కేసు నమోదైంది. ఈ మేరకు శనివారం ఒక ఫిర్యాదు…