Kamareddy : ఈ మధ్య మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. డబ్బు మాయాలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రూపాయి మనిషి రూపాన్నే మార్చి వేస్తుంది.
లెస్బియన్ జంట కేసులో మంగళవారం కేరళ హైకోర్ట్ కీలక తీర్పు చెప్పింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండేందుకు అనుకూలంగా కీలక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ఇద్దరమ్మాయిల ప్రేమకు వారి తల్లిదండ్రులే అడ్డంకిగా నిలిచారు. చివరకు కేరళ హైకోర్ట్ లో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో మళ్లీ వీరిద్దరు కలిశారు. కేరళకు చెందిన ఆదిలా నస్రిన్, పాతిమా నూరాలు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం వారి ఇళ్లలో తెలియడంతో వారిద్దరిని తల్లిదండ్రులు బలవంతంగా విడదీశారు. పాతిమా…