Home
Liver
Liver News
-
Liver Damage Reasons: లివర్ దెబ్బతినడానికి ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదు.. ఇవి కూడా..
శరీరంలో అతి ముఖ్యమైన భాగం కాలేయం. ఇది చాలా పనులు చేస్తుంది. కాలేయం యొక్క విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం, రక్తం నుంచి హానికరమైన పదార్థాలను తొలగించడం, పైత్యరస అనే ద్రవాన్ని ఉత్పత్తి చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం. కాలేయం చెడిపోతే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. లివర్ దెబ్బతింటే... ఆకలి లేకపోవడం, అలసట, కామెర్లు, జ్వరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో చాలా మందికి లివర్ సమస్యలు పెరుగుతున్నాయి. -
liver Benefits: మటన్,చికెన్ లివర్ తింటున్నారా ? అయితే జాగ్రత్త
నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులో కొంతమందికి అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక, సండే వచ్చిందంటే చాలు నాన్వెజ్ లాగించాల్సిందే.. ఒకప్పుడు ఆదివారం మాత్రమే నీసు తినేవారు. ఇప్పుడు వారాలతో సంబంధం లేకుండా చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా నాన్వెజ్ ను పట్టు పడుతున్నారు. అయితే చాలా మంది చికెన్, మటన్ లివర్ ఎక్కువ తింటుంటారు. లివర్ ఫ్రై, లివర్ కర్రీ ఇలా రకరకాలుగా వండుకుని తింటున్నారు. అయితే, చికెన్,… -
Liver Disease : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ పని అయిపోయినట్లే?
మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలతో పాటు లివర్ కూడా చాలా ముఖ్యమైన అంగం. లివర్ పనితీరులో ఏమాత్రం తేడా జరిగినా అది కాస్తా ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే.. మీ లివర్ ప్రమాదంలో ఉందని కొన్ని లక్షణాలు హెచ్చరిస్తాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం... -
Fatty liver: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి ట్రై చేయండి..
ప్రస్తుతం చాలా మంది మంది ఫ్యాటీ లివర్ కారణంగా ఇబ్బందిపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చాలామంది లివర్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. లివర్ మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది మన శరీరంలో 500పైగా పనులు నిర్వహిస్తుంది. -
Black Coffee: బ్లాక్ కాఫీ ఈ వ్యాధులకు నివారణ మార్గం.. రోజూ తాగారంటే..?
ఎక్కువ మంది బ్లాక్ కాఫీని తాగడానికి ఇష్టపడతారు. ఈ కాఫీ తాగితే పని ఒత్తిడి తగ్గుతుంది. నీరసం, అలసట నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఉదయాన్నే పరగడుపున ఈ బ్లాక్ కాఫీ తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. రుచికి కాస్త చేదుగా ఉన్నా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ నివేదిక ప్రకారం.. బ్లాక్ కాఫీలో ఆల్కహాల్ లేని కొవ్వు కాలేయానికి వ్యతిరేకంగా రక్షించే రక్షిత సమ్మేళనాలు ఉన్నాయి. -
Health: ఈ డ్రింక్స్ తాగుతున్నారా..? కాలేయానికి ఎఫెక్ట్
పార్టీ, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. ఇలా ఇష్టమైన డ్రింక్స్ తాగుతుంటే.. ఆ మజానే వేరుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే.. అలాగే అలవాటైతే మీ శరీరంలో ఉన్న కాలేయం దెబ్బ తినే అవకాశం ఉంది. అవును, మీరు విన్నది నిజమే.. మీ కాలేయానికి చాలా హాని కలిగించే, కాలక్రమేణా కాలేయ వ్యాధులను కలిగించే కొన్ని పానీయాలు ఉన్నాయి. -
Karnataka: 65 ఏళ్ల వృద్ధురాలికి 33 ఏళ్ల మహిళా లెక్చరర్ కాలేయం దానం.. చివరికిలా..!
అవయవ దానం చేయడం మంచిదే. అది ఎప్పుడు చేయాలి.. కోమాలో ఉన్నప్పుడో.. లేదంటే చనిపోయాక చేయడం మంచిదే. అంతేకాని చిన్న వయసులో.. పసి బిడ్డలు కలిగిన వారు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. -
Liver: జాగ్రత్త.. ఈ ఆహారపదార్థాలు తింటే మీ లివర్ ప్రమాదంలో పడ్డట్టే!
మద్యపానం, ధూమపానమే అన్ని రోగాలకు కారణంగా అందరూ నమ్ముతుంటారు. అది నిజమే కానీ.. ఆ అలవాట్లు లేని వారు కూడా రోగాల బారిన పడుతున్నారు. దీనికి కారణం వారి జీవనశైలి, అధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల కూడా తీవ్రవ్యాధులు వారిలో వస్తున్నాయి. -
Health Tips: లివర్ ని శుభ్ర పరిచేందుకు ఈ డ్రింక్స్ తాగండి..
మానవుల జీర్ణవ్యవస్థలో కాలేయం అతిపెద్దది పాత్ర పోషిస్తుంది. అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది వివిధ పదార్థాల జీవక్రియతో సహా శరీరంలో వివిధ ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. వ్యాధిగ్రస్తులైన లేదా అనారోగ్యకరమైన కాలేయం శరీరంలోని అన్ని జీవ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. -
How Alcohol Impacts Liver : మద్యం రోజూ ఇంత మోతాదులో తీసుకుంటే లివర్ దెబ్బతినదు!
‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానీ కరం’ అని ఎన్నిసార్లు చెప్పిన కొందరు మానుకునేందుకు ఇష్టపడరు. వాళ్లు మానుకుందాం అనుకున్నా ఆ వ్యసనం వారిని వదలదు. మొదట సరదాగా మొదలై.. అలవాటుగా మారుతుంది. చివరకు వ్యసనమై వేధిస్తుంది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..