Mohan Lal : మలయాళ సూపర స్టార్ మోహన్ లాల్ పుట్టిన రోజు నేడు. 1960 మే 21న జన్మించిన మోహన్ లాల్ నేడు 65వ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నాడు. మలయాళ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరో అంటే ఆయనే. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఇప్పటికీ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఇతర భాషల అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. వారికి ఏ మాత్రం…