Health Tips: యూతే కాదు.. అన్ని రకాల వయస్సు వారు డిసెంబర్ 31 అంటే సరికొత్త వైబ్‌తో ఉంటారు. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న శుభసందర్భంగా సంవత్సరం అంతా పడిన బాధలు, ఎదురైన సంతోష క్షణాలు, చేజారిన అవకాశాలు, కొత్తగా చేరిన బంధాలు, కోలుకోలేని దెబ్బ కొట్టిన వ్యక్తులు ఇవన్నీ కలగలిపిన భారాన్ని వదిలేయడానికి డిసెంబర్ 31 రోజున మనసుకు బాగా దగ్గర మనుషులతో కలిసి కూర్చోవడం చాలా మందికి అలవాటు. ఇలా కావాల్సిన…