Live Streaming of Guntur Kaaram Pre Release event at USA: ఈ ఏడాది సంక్రాంతి పండక్కి సినిమాల జోరు మామూలుగా లేదు. స్టార్ హీరోల సినిమాలు అన్ని సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. నాగార్జున నా సామి రంగా అంటుంటే… రవితేజ ఈగల్ అంటూ దూసుకొస్తున్నాడు. ఇక విక్టరీ వెంకటేష్ సైంధవ్ అంటూ రాగా… కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్ అంటూ సూపర్ పవర్స్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. వీరందరికీ పోటీగా మహేష్…