వీకెండ్ వచ్చేస్తోంది. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో అర్థం కావడం లేదా? హైదరాబాద్‌లో ఉన్న ప్లేస్‌లు అన్నీ చూసేశాం. సినిమాలు చూసే ఇంట్రెస్ట్ లేదు. అలా అని ఇంట్లో కూడా ఉండబుద్ది కాదా? అయితే మీలో ఉండే సృజనాత్మకను పెంచే కార్యక్రమాలు, ఒకవేళ మీరు కామెడీని ఇష్టపడేటట్లు అయితే అలాంటి షోలు చాలానే మీకోసం ఈ వీకెండ్ సిద్ధంగా ఉన్నాయి. ఓ లుక్ వేసేయండి. క్రోచెట్ త్రోబ్లాంకెట్ వర్క్‌షాప్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు…