Robot Pregnancy: సైన్స్ సహాయంతో ప్రపంచం కొత్తకొత్త ఆవిష్కరణల వైపుగా పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ ఊహించనివిగా ఉన్నవి నేడు సర్వసాధారణం అవుతున్నాయి. పిల్లలు లేని జంటలు IVF ద్వారా తల్లిదండ్రులు అవుతారని మనందరికీ తెలుసు. కొన్ని రోజుల క్రితం చైనాకు చెందిన కుయ్ కే జీ అనే వార్తా సంస్థ, రోబోలు మానవ శిశువులను ఉత్పత్తి చేయడానికి అనుమతించే సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అభివృద్ధి చేస్తోందని చెప్పడంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. కానీ తర్వాతే…