Little Hearts : సోషల్ మీడియాో ఇన్ ప్లూయెన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి 90స్ వెబ్ సిరీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి తనూజ్. ఇప్పుడు హీరోగా చేసిన లిటిల్ హార్ట్స్ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా.. శివానీ నగరం హీరోయిన్ గా చేసింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో మౌళి మాట్లాడుతూ.. నేను…
Little hearts : సెప్టెంబర్ 5న థియేటర్లలోకి మూడు సినిమాలు రాగా.. అందులో లిటిల్ హార్ట్స్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా అదరగొడుతోంది. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మౌళి తనూజ్ హీరోగా శివానీ నగరం హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో మౌళి హీరోగా నిరూపించుకున్నాడు. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. అయితే మౌళి తనూజ్ కు ఇది హీరోగా తొలి సినిమానే. కామెడీ పరంగా బాగా అదరగొట్టేసింది. ఈ సినిమాకు మౌళి…
#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది.ప్రీమియర్స్ షోస్ నుండి సూపర్ హిట్ తెచ్చుకున్న ఈ సినిమా తోలి రోజు రూ. 2.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఏ, బి సెంటర్స్ ఈ సినిమా హౌస్ ఫుల్ షోస్ తో…
Little Hearts : కొన్ని సార్లు చిన్న సినిమాలే పెద్ద మూవీలను ఓడిస్తాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే టైమ్ కు ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా సరే.. వాటిని తొక్కి పడేసి.. చిన్న సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు మౌళి తనూజ్ నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ లిస్టులో చేరిపోయింది. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ.. తొలిరోజే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.…
Little Hearts : 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న మౌళి తనూజ్.. హీరోగా చేసిన మొదటి మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్ తో వచ్చింది. పైగా మౌళికి హీరోగా మొదటి మూవీ. సెప్టెంబర్ 5న ఘాటీ, మదరాసి లాంటి బడా సినిమాలు ఉన్నాయి. అంత పెద్ద సినిమాలు ఉన్నాయని తెలిసినా సరే ఈ సినిమా యూనిట్ వెనకడుగు వేయలేదు. కంటెంట్ ను బలంగా నమ్మారేమో. అదే…
Little Hearts : నైన్టీస్ మిడిల్ క్లాస్ అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి. మౌళి టాక్స్ అంటే సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అనేది మనకు తెలిసిందే. మౌళి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని హీరోయిన్‌గా చేసిన లిటిల్ హార్ట్స్ నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేయగా.. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమాని బన్నీ వాసు అండ్ ఫ్రెండ్స్…
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
Nikhil Abburi : చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులగా చేసిన తర్వాత పెద్దయ్యాక ఇండస్ట్రీలోనే కీలక నటులుగా ఎదుగుతున్నారు. కొందరు హీరోలుగా కూడా మారుతున్నారు. తాజాగా అలాంటి నటుడి గురించే చర్చ జరుగుతోంది. నాగచైతన్య, తమన్నా కాంబోలో సుకుమార్ తీసిన 100% లవ్ అందరికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో క్యూట్ గా ఓ బుడ్డోడు ఉంటాడు. తమన్నాకు ఫుల్ సపోర్టుగా నిలుస్తుంటాడు. ఆ బుడ్డోడు సత్యంరాజేశ్ ను ఆటపట్టించే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. అతని పేరే నిఖిల్…