సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరికి మూవీ ఛన్స్‌లు లభిస్తున్నాయి. వారికి యాక్టింగ్ వచ్చా లేదా అనేది పక్కన పెడితే.. ఫాలోయింగ్ ఉంటే చాలు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తున్నారు. అలాంటి వారు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అందులో మౌళి ఒకరు. గతేడాదిలో ‘హ్యాష్‌ట్యాగ్ 90s’ వెబ్ సిరీస్‌తో యువ ప్రేక్షకులకు దగ్గరైన మౌళి.. తాజాగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద బాగా గుర్తింపు సంపాదించాడు. తన డైలాగ్స్ టైమింగ్‌తో…