మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మందు తాగేవారు ఏమంటారంటే, చుక్క మందు, చికెన్ ముక్కతో చల్లబడి ఎంజాయ్ చేద్దాం అనే రీతిలో ఎంజాయ్ చేసేందుకు సిద్దమవుతున్నారు.