Maharastra : మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో ఆస్పత్రిలో రోగులకు మద్యం, గంజాయి, గుట్కా, పొగాకు తీసుకొచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కేంద్ర ఆసుపత్రి జిల్లా సర్జన్ డాక్టర్ మనోహర్ బన్సోడే ఆసుపత్రిలో చూడగా ఎక్కడికక్కడ గుట్కా ఉమ్మి వేసిన గుర్తులు కనిపించాయి.