Lingi Lingi Lingidi Crosses 30 Million Views: కోట బొమ్మాళి పీఎస్ సినిమా నుంచి విడుదలైన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ పాట ఇటీవలే 30 మిలియన్స్ వ్యూస్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా యూనిట్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. 30 మిలియన్స్ కేక్‌ను ఈ…