Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Lingi Lingi Lingidi Crosses 30 Million Views

Lingi Lingi Lingidi: సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్న లింగి లింగి లింగిడి సాంగ్

Published Date :November 10, 2023 , 5:30 pm
By Bhargav Chaganti
Lingi Lingi Lingidi: సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్న లింగి లింగి లింగిడి సాంగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lingi Lingi Lingidi Crosses 30 Million Views: కోట బొమ్మాళి పీఎస్ సినిమా నుంచి విడుద‌లైన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ పాట ఇటీవ‌లే 30 మిలియ‌న్స్ వ్యూస్ ను పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సినిమా యూనిట్ సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించింది. 30 మిలియ‌న్స్ కేక్‌ను ఈ సంద‌ర్భంగా క‌ట్ చేసి త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేసింది చిత్ర‌బందం. GA2 పిక్చర్స్ బ్యానర్ మలయాళ సూపర్ హిట్ ‘నాయాట్టు’కి రీమేక్ గా కోట బొమ్మాళి పీఎస్ ను నిర్మించింది. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తుండగా తేజ మార్ని దర్శకుడు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.

Geetha Shankaram: గుప్పెడంత మనసు ముఖేష్‌గౌడ హీరోగా ‘గీతా శంకరం’.. ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సాంగ్ 30 మిలియ‌న్స్ సాధించడం గమనార్హం. ఇక ఈ సెల‌బ్రేష‌న్ వేడుక‌లో పాల్గొన్న బ‌న్నీవాస్ మాట్ల‌డుతూ లింగి లింగి లింగిడి పాట‌కు వ‌చ్చిన స్పంద‌న అనూహ్యం అని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా వున్న ఈ పాట భ‌విష్య‌త్ లో మ‌రింత ఆద‌ర‌ణ నోచుకుంటుందని అన్నారు. ఇక ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌స్తోందని, త‌ప్ప‌కుండా మా సినిమాకి ప్రేక్ష‌కులు విజ‌యాన్ని అందిస్తార‌నే న‌మ్మ‌కం వుందన్నారు. పాట 30 మిలియ‌న్స్ వ్యూస్ సాధించ‌డం త‌మ‌కెంతో ఆనందంగా ఉందని హీరో రాహుల్ విజ‌య్‌, హీరోయిన్ శివాని, నిర్మాత బ‌న్నీవాస్‌, విద్యా కొప్పినీడి, ద‌ర్శ‌కుడు తేజ మార్ని త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ తెలియ‌జేశారు. ఇక న‌వంబ‌రు 24న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kotabommali ps Lingi Lingi Lingidi song
  • Lingi Lingi Lingidi
  • Lingi Lingi Lingidi views

తాజావార్తలు

  • Udhayanidhi Stalin New Controversy: మరో వివాదంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ …

  • Stock Market: మార్కెట్‌కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు

  • Harassment: పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన యవతి పై శిక్షణ ఇన్స్పెక్టర్ అత్యాచారం..

  • Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

  • Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions