ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సుధాకర్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి సారి రామ్ బై లింగువల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని మరో సాంగ్ ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా…