Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మొట్ట మొదటి తెలుగు స్ట్రైట్ చిత్రం సార్. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగాసితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కే ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది.