బాలీవుడ్ సీనియర్ హీరో, సుస్మితా సేన్ మాజీ ప్రియుడు రణ్‌దీప్ హుడా లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌తో నవంబర్ 29న పెళ్లాడబోతున్నాడు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఫైనల్‌గా మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మణీపూర్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది. అయితే కొన్నేళ్లుగా వీరి రిలేషన్‌పై గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ రణ్‌దీప్, లిన్ మాత్రం…