ఈరోజుల్లో క్రెడిట్ లేని వాళ్ళు అస్సలు ఉండరు.. ముందు డబ్బులు వాడుకొని ఆ తర్వాత నెలకు డబ్బులు కడతారు.. ఇక బ్యాంకులు కూడా కస్టమర్లను పెంచుకొనేందుకు క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు.. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ అనేది ఎలా చూస్తారో చాలా మందికి తెలియదు.. అది తెలియక కొంతమంది నష్ట పోతారు.. ఈరోజు మనం క్రెడిట్ కార్డు లిమిట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక క్రెడిట్‌ను అందిస్తుంది. అంటే మీ ఎకౌంట్‌లో డబ్బు…