కోమలి సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారడు రంగనాధ్. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ ‘లవ్ టుడే’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ యూత్ లో తిరుగులేని క్రేజ్ ను సంపాదించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు ప్రదీప్ ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి బ్లాక్ బస్టర్ హాట్ కొట్టడమే కాకుండా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. Also Read…