Flax Seeds: అవిసె గింజలు (Flax Seeds) చూడడానికి చాలా చిన్నవిగా కనిపించాయి కానీ.. పోషకాల పరంగా ఎంతో విలువైనవి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, అలాగే హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి…