కరోనా మహమ్మారి మరోసారి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ భయాందోళనలను సృష్టిస్తున్నాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్, నితిన్ వైఫ్ షాలిని, తాజాగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా మొదలైనప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితులే మరోమారు ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతోంది. గతంలో కరోనా…