ఆస్కార్ 95 ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో అవార్డ్ రేస్ లో ఉన్న స్టార్ సింగర్ ‘రిహన్నా’ ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ సినిమాలోని ‘లిఫ్ట్ మీ అప్’ సాంగ్ ని రిహన్నా లైవ్ లో పెర్ఫామ్ చేసింది. ఈ ఎమోషనల్ సాంగ్ ని రిహన్నా పడుతూ ఉంటే ఆస్కార్ ఆడిటోరియం అంతా సైలెంట్ గా సాంగ్ ని వినీ ఎంజాయ్ చేశారు. మన నాటు నాటు సాంగ్ కి,…