శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో పాటు పెట్రోల్ దొరక్క.. దొరికినా ధరలు పెరగడంతో ప్రజల్లో ఆసహనం పెరుగుతోంది. ఇప్పటికే దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార