Kerala: మైనర్ బాలికపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కేరళలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు అతడికి మూడు జీవిత ఖైదు శిక్షల్ని విధించింది.
Bad police : పోలీసులంటే ప్రజలను కాపాడే రక్షకులు.. కానీ వీడో నీచుడు.. చేసేవన్నీ దారుణమైన నేరాలు. కరడు కట్టిన నేరాలకు కేరాఫ్ అడ్రస్ వీడు. ఏకంగా 12మంది మహిళలపై అత్యాచారాలు చేశాడు.