Vaishnavi Chaitanya: రీసెంట్ గా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసిన మూవీ బేబీ. ఇద్దరు అబ్బాయిలను మోసం చేసే క్యారెక్టర్ లో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ఇరగదీసింది. కథ అంతా ఆమె చుట్టూనే తిరగడంతో వైష్ణవికి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటనను పెద్ద హీరోలు సైతం అభినందించారు. అల్లు అర్జున్ ప్రత్యేకంగా సక్సెస్ ఈవెంట్ పెట్టి మరీ అభినందించాడు. దానిలో ప్రత్యేకంగా వైష్ణవి కోసమే ఈవెంట్ కు వచ్చానని…