ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేము. కాబట్టి ఆరోగ్య బీమా చాలా అవసరం. అవగాహన లేక కొందరు, ఆర్థిక పరిస్థితుల కారణంగా మరికొందరు బీమా చేయించుకోలేకపోతున్నారు. భారతదేశ జనాభాలో ఎక్కువ భాగం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు, స్థిరమైన ఆదాయం లేదు. ఈ నిరుపేద వ్యక్తుల కోసం, ప్రభుత్వం “ఆమ్ ఆద్మీ బీమా యోజన” అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద, కేవలం రూ. 200 ప్రీమియం రూ. 75,000 కవరేజీని అందిస్తుంది. ఆమ్ ఆద్మీ బీమా…