China: చైనాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తలలో పేను గుడ్లు పెడుతుందని అందరికి తెలుసు. కానీ చైనాలో మాత్రం ఓ బాలుడికి పేను వేరే చోటును ఎంచుకుంది. ఏకంగా కంటిలో వందలాదిగా గుడ్లను పెట్టి, గూడును ఏర్పరుచుకుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. 3 ఏళ్ల బాలుడు కనురెప్పల్లో పేను గూడు కట్టుకన్నట్లు వైద్యులు గుర్త�