LIC recruitment 2025: జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) మొత్తం 841 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 8 సెప్టెంబర్. ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారో వారు LIC అధికారిక వెబ్‌సైట్ licindia.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. READ ALSO: Monsoon…