మన భారతీయ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ తమ కస్టమర్ల కోసం కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది… ఎన్నో స్కీమ్ లతో ప్రయోజనాలు ఉన్నాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఎక్కువ స్కీమ్ లను ప్రజలకు అందించింది.. ఈ ఏడాదిలో దాదాపు ఐదు పథకాలు ఈ లక్ష్యంతోనే ప్రారంభించింది. వీటిల్లో అధిక రాబడితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటున్నాయి. ఆ ఎల్ఐసీ నాలుగు పథకాల వివరాలు ఇప్పుడు చూద్దాం.. ఎల్ఐసీ జీవన్ శాంతి…