LIC: కాలం మారిన, ప్రైవేటు సంస్థలు పోటెత్తిన ఇన్సూరెన్స్ రంగంలో ఎల్ఐసీ స్థానం ఏమాత్రం తగ్గలేదు. దేశంలో ఎల్ఐసీ ఇప్పటికీ కోట్ల టర్నోవర్, ఆస్తులతో అగ్రస్థానంలో కొనసాగూతూనే ఉంది. వాస్తవానికి ఎల్ఐసీ కూడా కాలంలో పాటు మార్కెట్‌లోకి ప్రవేశించిన ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు కొత్త పాలసీలతో జనాలను మరింతగా ఆకర్షించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. తాజాగా ఈ ప్రభుత్వ రంగ సంస్థ రెండు కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లతో ప్రజల ముందుకు వచ్చింది. ఇంతకీ ఆ ప్లాన్ల వివరాలు…