ఆనంద్ మహీంద్ర దేశంలో పేరుమోసిన వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఎంతోమందికి చేరువైన వ్యక్తి.. కొన్ని సార్లు ఆయన జోకులు వేస్తారు.. నవ్విస్తారు.. కొన్ని వీడియోలతో కట్టిపడేస్తారు.. ఆలోచింపజేస్తారు.. భవిష్యత్ వైపు బాటలు వేసుకునేవిధంగా సూచనలు చేస్తారు.. ఎంతో మందికి తన వంతుగా సాయం చేస్తుంటారు.. వ్యాపార విషయాలతో ఆయన ఎంత బిజీగా ఉన్నా.. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ దేశం నలుమూలలా దాగిన ప్రతిభను…