రాజస్థాన్‌లో ఒక ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఇక్కడ ప్రేమించుకున్న యువతి, యువకుడు కాదు.. ఇద్దరు యువతులు కలిసి గాఢంగా ప్రేమించుకున్నారు. ఝుంఝును జిల్లాలోని మెయిన్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి 15 రోజులు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇప్పటికీ వారిద్దరూ ఝుంఝునులోని మెయిన్‌పురా గ్రామంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇద్దరిలో ఓ యువతికి పెళ్లి సైతం జరిగింది. ఆమె…
Same Gender Couple carried and blessed with baby in Spain: ఈ భూప్రపంచంలో ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడం సహజమే. ఇటీవలి సంవత్సరాల్లో స్వలింగ జంటలు కూడా పలు పద్దతుల ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నాయి. అయితే స్వలింగ జంటలు బిడ్డకు జన్మనివ్వడమే పెద్ద విచిత్రం అనుకుంటే.. ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడుపున మోయడం అనేది పెద్ద మిరాకిలే అని చెప్పాలి. ఈ విచిత్ర ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని ఓ లెస్బియన్…
లెస్బియన్ జంట కేసులో మంగళవారం కేరళ హైకోర్ట్ కీలక తీర్పు చెప్పింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండేందుకు అనుకూలంగా కీలక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ఇద్దరమ్మాయిల ప్రేమకు వారి తల్లిదండ్రులే అడ్డంకిగా నిలిచారు. చివరకు కేరళ హైకోర్ట్ లో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో మళ్లీ వీరిద్దరు కలిశారు. కేరళకు చెందిన ఆదిలా నస్రిన్, పాతిమా నూరాలు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం వారి ఇళ్లలో తెలియడంతో వారిద్దరిని తల్లిదండ్రులు బలవంతంగా విడదీశారు. పాతిమా…