Court Stay Cleared for Leo Movie Telugu Release: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యిన క్రమంలో చివరి నిముషంలో షాక్ తగిలినట్టు అయింది. ఒక పక్క సినిమా యూనిట్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుండగా హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు లియో తెలుగు రిలీజ్ విషయంలో నిన్న షాకిచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 20 వరకు రిలీజ్ చేయోద్దంటూ ఉత్తర్వులు జారీ చేయగా సినిమా…