Narendra Modi: ఢిల్లీలో రెండు రోజుల న్యాయ సదస్సు ప్రారంభమైంది. ఈ న్యాయ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రతపై సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది.. దేశంలో మహిళల భద్రత కోసం అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయని తెలిపారు.