మీ ఫోన్ పోయిందా.. ఐతే దిగులు పడకంటి అంటున్నారు పోలీసులు. జస్ట్ సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తే రికవరి చేస్తామని చెబుతున్నారు. అలా రికవరీ చేసిన ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందించారు. ఫోన్ పోయిన వెంటనే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీఈఐఆర్ పోర్టల్‌లో మీ ఫోన్ వివరాలు పొందుపరచండి.
నగరంలోని ఎల్బీనగర్ పోలీసులకు డ్రగ్ మాఫియాపై భారీ విజయం లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని హాష్ ఆయిల్‌గా మార్చి, చిన్న చిన్న బాటిళ్లలో గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గంజాయి స్మగ్లర్లు కొత్త తంత్రాన్ని ఎంచుకున్నారు. భారీగా ప్యాకెట్లు తరలించడం కష్టంగా మారడంతో హాష్ ఆయిల్ రూపంలో గంజాయిని మారుస్తున్నారు. హాష్ ఆయిల్‌కు ప్రత్యేక…
LB Nagar Police: అర్థరాత్రి మహిళ ఒంటరిగా నడిచిన రోజే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ ఆ నాడే చెప్పారు. ఈ మాట అందరికి తెలిసిందే. ఇది మనం అనుకోవడానికి చదువుకోవడానికి బాగానే ఉంటాయి.
వేసవి మొదలైంది. దీంతో నగరాల్లో జిమ్‌లకు వెళ్లేవారు ఎక్కువైపోయారు. ఉదయం, సాయంత్రం పూట జిమ్‌లకు వెళ్లి చెమటోడుస్తూ ఉంటారు. ఆఫీసు ఒత్తిడి, బిజీ లైఫ్‌లో శారీరక శ్రమ చేసే టైమ్ ఉండదు.