Dell Layoffs: టెక్ పరిశ్రమలో గత రెండేళ్ల నుంచి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయం తగ్గడం, సంస్థల పునర్నిర్మాణంలో భాగంగా తమ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు టెక్ కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటివి తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Amazon Layoffs: కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. గూగుల్, సిటీ గ్రూప్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన తర్వాత అమెజాన్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది.