Tech Layoffs to Continue: 2022 జనవరిలో లేఆఫ్ అనే పదాన్ని గూగుల్‌లో ఐదుగురు మాత్రమే సెర్చ్ చేయగా.. ఈ సంవత్సరం జనవరిలో ఏకంగా వంద మంది సెర్చ్ చేశారు. అంటే.. ఏడాది వ్యవధిలోనే లేఆఫ్ అనే వర్డ్ ఎంత పాపులర్ అయిందో అర్థంచేసుకోవచ్చు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం పెద్దగా ఆశ్చర్యం కూడా కలిగించకపోవచ్చేమో. ఎందుకంటే.. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా లేఆఫ్ అనే పదమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. కంపెనీలు ఆ రేంజ్‌లో ఉద్యోగులను…
ఉద్యోగాల కోత ఇప్పట్లో ముగిసేలా లేదు. టాప్ కంపెనీలు వరుసగా లేఆఫ్స్ బాట పడుతున్నాయి. కొన్ని సంస్థలు అయితే ఏకంగా రెండు, మూడుసార్లు ఉద్యోగాల కోతకు రెడీ అంటున్నాయి.