తెలుగులో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుపోయిన ఏకైక షో బిగ్ బాస్.. ఇప్పటివరకు ఏడు సీజన్ లను పూర్తి చేసుకుంది.. బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డకు పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకుని విజేతగా నిలిచాడు.. అప్పటివరకు బాగానే ఉంది. కానీ ప్రశాంత్, అమర్ లు బయటకు రాగానే వారి ఫ్యాన్స్ రెచ్చిపోయారు.. ప్రశాంత్, అమర్‌దీప్, ఇతర ఇంటి సభ్యుల ఫ్యాన్స్ మధ్య…