బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్,రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి-2 చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.కామెడీ హారర్ థ్రిల్లర్‌గా పి.వాసు ఈ మూవీని తెరకెక్కించారు.2005లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం చంద్రముఖికి సీక్వెల్‍గా చంద్రముఖి-2 మూవీ తెరకెక్కింది..కానీ ఈ మూవీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన చంద్రముఖి-2 చిత్రం.. ఇప్పుడు టీవీ లో ప్రసారమయ్యేందుకు సిద్ధం అయింది.చంద్రముఖి-2 సినిమా తెలుగు వెర్షన్…