Varun Tej- Lavanya: టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్.. పెద్దలను ఒప్పించి జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ మణికొండలోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగి