Nagababu: మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత నటించిన మొదటి వెబ్ సిరీస్ మిస్. పర్ఫెక్ట్. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా నటించిన ఈ సిరీస్ కు విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఇక ఈ సిరీస్ ఫిబ్రవరి 2 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది.