Lava Storm 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తమ తాజా 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు స్టోర్మ్ లైట్ 5G (Storm Lite 5G), స్టోర్మ్ ప్లే 5G (Storm Play 5G) ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధరల్లో వస్తున్న ఈ ఫోన్లు మార్కెట్లోకి తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో రావడం విశేషం. మరి ఈ మొబైల్స్ ఫీచర్స్ ను చూసినట్లైతే.. ఈ రెండు ఫోన్లలోనూ 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్…