Lava Agni 3: లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌పై పరిమిత కాలం కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ “లావా డేస్” పేరిట అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా లావా అగ్ని 3 అన్ని వేరియంట్లపై రూ. 5000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీని కొన్ని బ్యాంకుల ఆఫర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచారు. ఈ తగ్గింపు HDFC, ICICI, Axis Bank క్రెడిట్…