Lava Days Sale: భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తాజాగా తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా “లావా డేస్ సేల్” ప్రకటించింది. అత్యాధునిక ఫీచర్లు, నమ్మకమైన పనితీరు, భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మొబైల్స్‌ను రూపొందిస్తుందన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 27 వరకు అమెజాన్ ఇండియాలో ఈ ‘లావా డేస్ సేల్’ను నిర్వహిస్తున్నారు. ఇందులో లావా అగ్ని 3, లావా O3, లావా O3 ప్రో స్మార్ట్‌ఫోన్లపై…