Lava Yuva Smart 2: భారతీయ మొబైల్ బ్రాండ్ లావా (Lava) తన యువ సిరీస్ లో కొత్తగా లావా యువ స్మార్ట్ 2 (Lava Yuva Smart 2) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ కేటగిరీలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ కేవలం రూ.6,099 ధరలో లాంచ్ అయ్యింది. ఈ కొత్త యువ స్మార్ట్ 2 లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఈ ఫోన్‌లో UNISOC…