Lava AGNI 4: లావా AGNI సిరీస్‌లో కొత్తగా Lava AGNI 4 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. 6.67 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి హై-క్వాలిటీ డిస్‌ప్లే లక్షణాలతో ఇది మరింత మెరుగైన విజువల్ అనుభవాన్ని ఇస్తుంది. MediaTek Dimensity 8350 (4nm) ప్రాసెసర్, 4300mm² VC లిక్విడ్ కూలింగ్, గేమ్ బూస్టర్ మోడ్ వంటి ఫీచర్‌లు ఫోన్‌ను హై-పర్ఫార్మెన్స్ సెగ్మెంట్‌లో…
Lava Agni 4: దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండ్ లావా కంపెనీ త్వరలో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 4 ను విడుదల చేయనుంది. ఈ క్రమంలో కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. లాంచ్‌కు ముందు, కంపెనీ లావా అగ్ని 4 కు ముందస్తు యాక్సెస్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. అంటే మీరు ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు దాన్ని యూజ్ చేయవచ్చు. ఈ సరికొత్త ప్రచారానికి లావా.. బ్రాండ్ డెమో@హోమ్ అని పేరు పెట్టింది. ఈ…
Lava Agni: Fire for More: లావా (Lava) సంస్థ అగ్ని (Agni) సిరీస్‌లోని Agni 4 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఇది గత సంవత్సరం విడుదలైన Agni 3 కి అప్డేటెడ్ గా రానుంది. ఈ కొత్త మొబైల్ డిజైన్, ఫీచర్ల వెనుక ఉన్న ఆంతర్యాన్ని కంపెనీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అదే.. “అగ్ని: ఫైర్ ఫర్ మోర్” (Agni: Fire for More). ఈ నినాదం కేవలం…