బట్టలపై పడే మొండి మరకలు, ముఖ్యంగా తెల్లబట్టలపై కనిపించే పసుపు రంగు మరకలు మనల్ని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఎంత ఖరీదైన సబ్బులు వాడినా కొన్నిసార్లు ఈ మరకలు వదలవు. అయితే మన వంటింట్లో దొరికే సాధారణ వస్తువులతోనే ఈ మొండి మరకలను అత్యంత సులభంగా వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టూత్‌పేస్ట్‌తో సరికొత్త మెరుపు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనం పళ్లు తోముకోవడానికి వాడే టూత్‌పేస్ట్ బట్టలపై మరకలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా…