Kingdom : విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ మూవీ కింగ్ డమ్. చాలా రోజుల తర్వాత విజయ్ మూవీకి మంచి బుకింగ్స్ వచ్చాయి. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ జులై 31న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇది హిట్టా లేదా ప్లాపా అన్నదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. మూవీ టీమ్ హిట్ అంటుంటే.. రివ్యూలు, చూసిన ఆడియెన్స్ మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఏ సినిమా…
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని అంటారు. అలా ఒక్కోసారి ఊహించని కష్టాలు సినిమా వాళ్ళకూ వస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె సోకాల్డ్ బోయ్ ఫ్రెండ్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. కోలీవుడ్ సమాచారం మేరకు వీరు నిర్వహిస్తున్న రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థపై సోషల్ యాక్టివిస్ట్ కన్నన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడట. సంస్థ పేరులోని రౌడీ అనే పదాన్ని తొలగించాలని, అలాంటి అభ్యంతరకరమైన…